డిజిటల్ ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. ఓటిటి ప్లాట్ ఫామ్స్ రచ్చ మొదలయ్యా అందరూ ఈ ప్లాట్ ఫామ్స్ లో సినిమాలు చూడటానికే ఇష్టపడుతున్నారు. ఇదివరకు ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఆలోచించేవారు, ఆరాలు తీసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది కాబట్టి ఏ సినిమా ఎప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదలవుతుందోనన్న ఆరాలు మొదలవుతున్నాయి. ఇప్పటివరకు ఓటిటి ప్లాట్ ఫామ్స్ విడుదలైన సినిమాల లిస్ట్
ఒరేయ్ బుజ్జిగా సినిమా కామిడి, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజ్ తరుణ్, హెబ్బ పటేల్,
ఆకాశం నీ హద్దురా సినిమా బయోగ్రఫీ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సూర్య శివకుమార్, అపర్ణ బాలమురళ
మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో ఆనంద్ దేవరకొండ, వర్ష బ�